బాలయ్య పాటకు అదరగొడుతున్న జపాన్ డాన్సర్స్ (వీడియో)

64చూసినవారు
తెలుగు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ ‘డాకు మహారాజ్’. ఈ మూవీకి బాబి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీలోని ‘దబిడి దిబిడి’ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఇక ఈ సాంగ్‌కు జపాన్ డాన్సర్స్ డాన్స్ అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్