రేపు JEE మెయిన్స్ ఫలితాలు విడుదల

57చూసినవారు
రేపు JEE మెయిన్స్ ఫలితాలు విడుదల
ఇటీవల బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం JEE  మెయిన్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను గురువారం NTA విడుదల చేయనుంది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్‌తో ఫలితాలతో పాటు ఆన్సర్ కీను పొందవచ్చు. ఫలితాల కోసం https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్