జాన్వీ స్థానంలో తృప్తి డిమ్రి

560చూసినవారు
జాన్వీ స్థానంలో తృప్తి డిమ్రి
బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’. ఇప్పుడీ హిట్ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు మేకర్స్‌. ఈ సీక్వెల్‌కు షాజియా దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి పార్ట్‌లో చేసిన హీరోహీరోయిన్లను మారుస్తున్నట్లు తెలిపారు. ‘ధడక్‌ 2’లో జాన్వీ స్థానంలో తృప్తి డిమ్రి, ఇషాన్‌కు బదులు సిద్ధాంత్‌ చతుర్వేదిని తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాత కరణ్‌ జోహార్‌ పోస్ట్‌ పెట్టారు.

సంబంధిత పోస్ట్