'జీవో తమిళంలోనే ఉండాలి'

64చూసినవారు
'జీవో తమిళంలోనే ఉండాలి'
తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్లు తమిళంలో మాత్రమే ఉండాలని జీవో జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చే లేఖలకు తమిళంలోనే సమాధానం ఇవ్వాలని స్టాలిన్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమిళంలోనే సంతకాలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్