JN.1 వేరియంట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

59చూసినవారు
JN.1 వేరియంట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
*రద్దీగా ఉండే ప్రదేశాల్లో N-95 మాస్క్‌ను కానీ, లేదా మంచి క్వాలిటీ ఉన్న మాస్క్‌ను కాని తప్పనిసరిగ్గా ధరించాలి.
*తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి.
*కోవిడ్ వ్యాక్సిన్, బూస్టర్ డోస్ తీసుకోవాలి.
*ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండడం మంచిది.
*ఇండోర్ ప్రదేశాల్లో మంచి గాలి ఆడేలా చూడాలి.
*రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోండి, విటమిన్ సి, డి మరియు జింక్ అధికంగా ఉన్న ఆహారాలు ఉపయోగపడతాయి.

సంబంధిత పోస్ట్