ఇంటెల్‌లో ఉద్యోగ కోతలు!

80చూసినవారు
ఇంటెల్‌లో ఉద్యోగ కోతలు!
ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. మార్చిలో కంపెనీ సీఈవోగా లిప్-బు టూన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఉద్యోగులపై తొలగింపుపై దృష్టి పెట్టారు. జులై మధ్య నుంచి మొదలుకానున్న ఈ ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తవుతుంది అని సమాచారం. కంపెనీ పోటీతత్వాన్ని పెంచే వ్యూహాత్మక ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎంత మందిని తొలగిస్తారు.. ఏ ప్రాంతాల్లో కోతలు జరుగుతాయో వివరాలు వెల్లడించలేదు.

సంబంధిత పోస్ట్