హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ (HURL)లో 108 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. పోస్టును అనుసరించి 30-44 ఏళ్ల వయసు గల అభ్యర్థులు మే 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకోవడానికి లింక్ https://jobse2.hurl.net.in/index.php.