హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఖాళీగా ఉన్న 15 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.03.2025. జీతం: నెలకు రూ.38,483 ఉంటుంది.