ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

84చూసినవారు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు
పాటలు, సంగీతంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి IAF గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.  అగ్నిపథ్ స్కీంలో భాగంగా ఆగ్నివీర్ వాయు (మ్యూజిషియన్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా తత్సమాన అర్హతతో ఉత్తీర్ణులైన వారు అర్హులు. అలాగే సంగీత సంబంధిత అర్హతను కలిగి, సర్టిఫికెట్ కూడా ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమవుతుంది. https://agnipathvayu.cdac.in/AV/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్