సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు మించరాదు. రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లికేషన్లకు చివరి తేది మార్చి 8. జీతం రూ.35,400 నుంచి రూ.72,000 వరకు ఉంటుంది. వెబ్‌సైట్ https://www.sci.gov.in/.