చంచల్ గూడ జైలుకు జానీ మాస్టర్ (Video)

53చూసినవారు
అత్యాచారం కేసులో కొరియోగ్రాఫర్ జానీని పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు అతడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు. అక్టోబర్ 3 వరకు ఆయన జైలులో ఉండనున్నారు. కాగా, పోలీసుల విచారణలో జానీ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్