తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం

60చూసినవారు
తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ‘న్యాయ కమిషన్ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ విషయంలో ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి, అవసరమైతే ఆ సమస్యలన్నింటినీ పరిశీలిస్తారు” అని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్