హైదరాబాద్‌లోని DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. B.Tech./B.E. లేదా GATE ఎగ్జామ్‌లో మంచి స్కోర్ సాధించిన వారు అలాగే M.E./M.Tech చేసిన వారు అర్హులు. మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనుండగా ఈనెల 3-6 తేదీల మధ్య కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో టౌన్‌షిప్ నందు ఇంటర్య్వూలు నిర్వహించనుంది.