సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్

53చూసినవారు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత జస్టిస్ గవాయ్  బాధ్యతలు స్వీకరించి ఈ ఏడాది నవంబర్ 24 వరకు సీజేఐగా కొనసాగనున్నారు.

సంబంధిత పోస్ట్