అన్ని దశల్లోనూ బాధితులకు న్యాయం చేయాలి: సీఎం (VIDEO)

20చూసినవారు
సోషల్ మీడియా ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని CM రేవంత్ అభిప్రాయపడ్డారు. పోక్సో చట్టం, జ్యువెనైల్ చట్టాల ఆచరణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించాలన్నారు. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి వేదన కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలని చెప్పారు. పోలీస్ స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రాలతో పాటు అన్ని దశల్లోనూ బాధితులకు న్యాయం చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్