ఆడబిడ్డకు జన్మనిచ్చిన జ్వాలా గుత్తా

77చూసినవారు
ఆడబిడ్డకు జన్మనిచ్చిన జ్వాలా గుత్తా
మాజీ బ్యాడ్మింటన్, మాజీ క్రికెటర్, నటుడు విష్ణు విశాల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే వారి నాలుగోవ పెళ్లి రోజు నాడే పాప పుట్టడం చాలా ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక 2021లో జ్వాలా, విష్ణు పెళ్లి చేసుకున్నారు. విష్ణు క్రికెట్‌ కెరీర్‌లో కొంతకాలం తర్వాత, సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్