టర్కీ నుంచి వీడియో రిలీజ్ చేసిన కేఏ పాల్ (వీడియో)

64చూసినవారు
కేఏపాల్ టర్కీ వెళ్తుండగా.. ఎయిర్‌పోర్టులో ఇండిగో సిబ్బంది అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన టర్కీ వెళ్లి అక్కడి మహదీ అనే వ్యక్తితో కలిసి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఏపాల్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు టర్కీ ఆయుధాలను అమ్మిందని, కానీ అమెరికా పాకిస్తాన్‌కు ఎలాంటి ఆయుధాలను అమ్మలేదా అంటూ ప్రశ్నించారు. ట్రంప్ సౌదీ అరేబియాకు ఆయుధాలను అమ్మడానికే వెళ్లాడంటూ పేర్కొన్నారు. యుద్ధం ఆపాడానికే టర్కీ వచ్చానన్నారు.

సంబంధిత పోస్ట్