టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ త్వరలో డైరెక్టర్ అవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వీయ దర్శకత్వంలో నటించే ప్రాజెక్ట్‌కి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ.. “సినిమాలు చేసుకోక.. ఇలా డైరెక్షన్ రిస్క్ ఎందుకు?” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే కాజల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.