TG: నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం గత ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు ఎలా కట్టకూడదో కాళేశ్వరం ఉదాహరణ అని అన్నారు. ఇంజనీర్లు చేయాల్సిన పనిని నేతలు చేస్తే ఇలాగే కట్టలు కూలిపోతాయని అన్నారు.