'భారతీయుడు'కు కమల్ ఫస్ట్ ఆప్షన్ కాదట!

70చూసినవారు
'భారతీయుడు'కు కమల్ ఫస్ట్ ఆప్షన్ కాదట!
'భారతీయుడు'కు హీరోగా కమల్ ఫస్ట్ ఆప్షన్ కాదు. తొలుత 'పెరియ మనుషన్' పేరుతో రజనీకాంత్ కోసం డైరెక్టర్ శంకర్ కథ రాశారు. ఆయన వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో కొన్ని మార్పులతో 'భారతీయుడు'గా మార్చి అందులో రాజశేఖర్ను హీరోగా, కుమారుడిగా వెంకటేశ్/నాగార్జునను పెడదామనుకుంటే ఆ కాంబో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత తమిళ నటులు కార్తీక్. సత్యరాజ్ను ట్రై చేసినా అదీ కుదరలేదు. చివరికి కమల్ గ్రీన్ సిగ్నలిచ్చారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్