బాన్సువాడ మండలం బోర్లం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన 2007-2008 బ్యాచ్ విద్యార్థులు మంగళవారం పాఠశాలకు 11, 000/- రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు విరాళం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.