కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో సోమవారం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సదాశివరెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.