దేశాయిపేట్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

72చూసినవారు
దేశాయిపేట్  లో ఘనంగా అంబేద్కర్ జయంతి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయి పేట్ గ్రామంలో సోమవారం భారత రత్న డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, యువకులు, అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్