దుర్గి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

62చూసినవారు
దుర్గి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
అంబేద్కర్ జయంతి దుర్కి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేధావులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన మార్గంలో భారతదేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో దుర్కి గ్రామం మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్, గ్రామ సెక్రెటరీ సరిత రాథోడ్, పీఏసీఎస్ ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్, కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, అంబేద్కర్ సంఘం గైని రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్