బోర్లంలో మొక్కజొన్నలో అధిక దిగుబడులకై అవగాహన

82చూసినవారు
బోర్లంలో మొక్కజొన్నలో అధిక దిగుబడులకై అవగాహన
బాన్సువాడ మండలం బోర్లంలో మంగళవారం హైబ్రిడ్ మొక్క జొన్నలో అధిక దిగుబడులు సాధించే అంశంపై రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సింజెంట కంపెనీ టెరటరి మేనేజర్ అఖిల, డెవలప్మెంట్ అధికారి సింగరి సంతోష్, రైతులు మోహన్ రెడ్డి, గంగా హనుమాన్లు, మన్నె విట్టల్, మంద శ్రీనివాస్, గాండ్ల చిన్న సాయిలు, మమ్మాయి కాశీరాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్