బైరాపూర్‌లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

52చూసినవారు
బైరాపూర్‌లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలో మంగళవారం సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు కల్పించినట్టు కౌన్సిలర్ పర్వయ్య తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, డిజిటల్ పేమెంట్స్, బీమా పథకాలపై అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్