బాన్సువాడలో స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన కార్యక్రమం

69చూసినవారు
బాన్సువాడలో స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు జుబేర్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్