కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్ తండా వాస్తవ్యులు బాన్సువాడ మాజీ వైస్ ఎంపీపీ హరిసింగ్ కు గుండెపోటు రావడంతో హైదారాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చారు. గురువారం విషయం తెలుసుకొని హరిసింగ్ కుమారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ నాయక్ ఇంటికి వెళ్లి హరిసింగ్ పరామర్శించి ధైర్యంగా ఉండాలనిచెప్పారు.