బాన్సువాడ: ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

53చూసినవారు
బాన్సువాడ: ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో దేశాయిపేట్ గ్రామంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రధాత అని, స్త్రీలకు అనేక హక్కులు కల్పించి ఓటు హక్కును కల్పించిన మహనీయుడని, ఆయన సూచించిన మార్గంలో నడవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్