గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో బాన్సువాడ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్

65చూసినవారు
గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో బాన్సువాడ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్
ఈనెల 11, 12, 13 తేదీలలో గావ్ చలో, బస్తి చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కావున అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ బాన్సువాడ రూరల్ మండలం దేశాయిపేట్ గ్రామంలో సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశాయిపేట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్