బాన్సువాడ: గావ్ బస్తీ చలో నిర్వహించిన బీజేపీ నాయకులు

81చూసినవారు
బాన్సువాడ: గావ్ బస్తీ చలో నిర్వహించిన బీజేపీ నాయకులు
బాన్సువాడ నియోజకవర్గం సంజిపేట్ లో సోమవారం బస్తీ ఛలో గావ్ చలో కార్యక్రమం బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందే చిరంజీవి, కోణాల గంగారెడ్డి, పయ్యాల శంకర్ గౌడ్, వెంకట్, విటల్, నాగరాజు, అనిల్, రమేష్, నవీన్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్