బాన్సువాడ: అంబేద్కర్ జయంతి నిర్వహించిన బిజెపి నాయకులు

72చూసినవారు
బాన్సువాడ: అంబేద్కర్ జయంతి నిర్వహించిన బిజెపి నాయకులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అందే చిరంజీవి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిదర సాయులు, పుల్కం గోపాల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్