కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లo గ్రామానికి చెందిన పద్మ రమేష్ కుమారుడు కెనరా బ్యాంక్ బాన్సువాడ ఆఫీసర్ పద్మ శ్రీహరి వివాహ విందు వేడుక గురువారం ఎస్ ఎం బి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కమటాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.