బాన్సువాడ: వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్

67చూసినవారు
బాన్సువాడ: వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్
బాన్సువాడ: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు పలు విషయాలపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్