బాన్సువాడ: అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న కోళ్లు

58చూసినవారు
బాన్సువాడ: అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న కోళ్లు
బాన్సువాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఉన్న కోళ్ల ఫారాల్లో అంతు చిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని యజమానులు ఆవేదన చెందుతున్నారు. వీర్కూరు మండలంలోని కిష్టాపూర్, చిన్ చెల్లి, పోచారం గ్రామాలలో కోళ్ల పెంపకం దారులు మృత్యువాత పడటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మంగళవారం కోళ్ల పెంపకం దారులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి కోళ్ల పెంపకం నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్