నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో గోవుర్ గ్రామంలో సోమవారం ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించడం జరిగింది. వారు చేసిన త్యాగాలను మరువలేము అని అంబేద్కర్ సంఘ నాయకులు తెలపడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఆమోదించిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది.