బాన్సువాడ: కృష్ణవేణి బ్రిక్స్ యజమానిపై డిఎస్పీకి ఫిర్యాదు

83చూసినవారు
బాన్సువాడ: కృష్ణవేణి బ్రిక్స్ యజమానిపై డిఎస్పీకి ఫిర్యాదు
బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామ శివారులో గల కృష్ణవేణి బ్రిక్స్ ఇటుక బట్టిపై శనివారం సోమేశ్వర్ గ్రామస్తులు బాన్సువాడ డిఎస్పీకి ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామానికి ప్రతిరోజు ఇటుక బట్టిలా పొగ దుమ్ముదుళి  రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన చెందారు. అలాగే చుట్టుపక్కల ఉన్న వరి పంట పొలాలు ఇటుక బట్టి డస్టు రావడంతో పొలాలు పడవుతున్నాయని ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్