బాన్సువాడ: ప్రాథమిక పాఠశాలను సందర్శించిన డీఈఓ

64చూసినవారు
బాన్సువాడ: ప్రాథమిక పాఠశాలను సందర్శించిన డీఈఓ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మంగళవారం డీఈఓ రాజు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పుస్తక పఠన గావించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు గోపి, ఉపాధ్యాయులు అయ్యాల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్