బాన్సువాడ: హనుమాన్ జయంతి వేడుకలు

76చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో హనుమాన్ మందిర్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు, స్వాములు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులకు జీడిపల్లి యాదగిరి గౌడ్ మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్