బాన్సువాడ: పెన్సిల్ పై పైహనుమాన్ విగ్రహం

65చూసినవారు
బాన్సువాడ: పెన్సిల్ పై పైహనుమాన్ విగ్రహం
బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ మోహన్ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం తనకున్న కళతో పెన్సిల్ లోని గ్రాఫైట్ పై చక్కగా అందంగా హనుమాన్ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. దీంతో ఆయనను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్