బాన్సువాడ: ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలి

79చూసినవారు
బాన్సువాడ: ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలి
ఇంటి పన్నుల వసూలు విషయంలో జాప్యం చేయకూడదని వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ సిబ్బందికి మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి సూచించారు. మంగళవారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలో మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఇంటి, కుళాయి పన్నులు వసూలు చేశారు.