బాన్సువాడ: క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన నాయకులు

71చూసినవారు
బాన్సువాడ: క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన నాయకులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్ లో పోచారం తండా ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా RPL టోర్నమెంట్ ను మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మోహన్ నాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా తండాలో సంక్రాంతి సందర్భంగా యువకులు, పెద్దలు కలిసి ఆనందోత్సవాలతో ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తూ ఆనందంగా పండుగ ఉత్సవాలను జరుపుకుంటామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్