బాన్సువాడ: లీగల్ సర్వీస్ అథారిటీ కరపత్రాల ఆవిష్కరణ

50చూసినవారు
బాన్సువాడ: లీగల్ సర్వీస్ అథారిటీ కరపత్రాల ఆవిష్కరణ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లో సోమవారం మండల లీగల్ సర్వీస్ అథారిటీ నిర్వహణ కరపత్రాలను సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ తగాదాలు, గ్రామాల్లో జరిగే ఇతర తగాదాలను మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పరిష్కారం చేసుకోవాలని, అనవసరంగా పోలీస్ స్టేషన్, కోర్టులు చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బును వృధాచేసుకోవద్దని, దీని ద్వారా త్వరగా మరియు ఉచితంగా న్యాయం పొందవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్