బాన్సువాడ: బెల్ట్ షాపులో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

59చూసినవారు
బాన్సువాడ పట్టణ తడుకోల్ రోడ్డులోని కూల్‌డ్రింక్ షాప్‌లో ఉదయం 6 గంటల నుంచే బెల్ట్‌షాప్‌గా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో యువకులు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. బహిరంగంగా జరుగుతున్న ఈ చర్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్