బాన్సువాడ: అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న పోచారం, కాసుల

66చూసినవారు
బాన్సువాడ: అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న పోచారం, కాసుల
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్