బాన్సువాడ: భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పోచారం

85చూసినవారు
బాన్సువాడ: భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పోచారం
బాన్సువాడ మండలం బుడ్మి గ్రామ శివారు మంజీరా నది ఒడ్డున పూజ కార్యక్రమం నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో నిర్మించనున్న శ్రీ హరి హర దేవి క్షేత్రం దేవాలయం భూమిపూజ కార్యక్రమంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుడ్మి గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్