బాన్సువాడ: బసవేశ్వర ఆలయం పునర్నిర్మాణం

77చూసినవారు
బాన్సువాడ: బసవేశ్వర ఆలయం పునర్నిర్మాణం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో ఆది బసవేశ్వర పురాతన ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి గ్రామస్తులు ఏకతాటిపై వచ్చి ఆలయ కులం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బసవేశ్వర మందిర పునర్నిర్మాణ సందర్బంగా శనివారం ముఖద్వారము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రకాష్, జంగం సుధాకర్, వడ్ల మురళి, నాగప్ప, పలువురు గ్రామ యువకులు ముందుకు వచ్చి ఈ నిర్మాణ పనులను ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్