బాన్సువాడ: వసతి గృహాన్ని తనిఖీ చేసిన ప్రత్యేక అధికారిని

70చూసినవారు
బాన్సువాడ: వసతి గృహాన్ని తనిఖీ చేసిన ప్రత్యేక అధికారిని
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బాలికల వసతి గృహాన్ని ప్రత్యేక అధికారిని ఏడిఏ అరుణ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని కిచెన్ షెడ్డు, టాయిలెట్స్, తదితర వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ గంగాసుధ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్