బాన్సువాడ: హైదరాబాద్ బయలుదేరిన తెలంగాణ మైనార్టీ ఉద్యోగ సంఘం

55చూసినవారు
బాన్సువాడ: హైదరాబాద్ బయలుదేరిన తెలంగాణ మైనార్టీ ఉద్యోగ సంఘం
బాన్సువాడ నియోజకవర్గం హైదరాబాదులో జరిగే తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం కార్యక్రమానికి బాన్సువాడ డివిజన్ మైనార్టీ ఉద్యోగులు బయలుదేరారు. తెలంగాణ మైనారిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జరిగే మైనార్టీ ఉద్యోగుల సంఘం కార్యక్రమానికి బాన్సువాడ డివిజన్ టిఎస్ మెసా యూనియన్ సభ్యులు బాన్సువాడ నుండి బయలుదేరారు.

సంబంధిత పోస్ట్