బాన్సువాడ: మహాచండీయాగంలో పాల్గొన్న టియుఎఫ్ జిల్లా అధ్యక్షులు

59చూసినవారు
బాన్సువాడ: మహాచండీయాగంలో పాల్గొన్న టియుఎఫ్ జిల్లా అధ్యక్షులు
ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి నేతృత్వంలో ఆదివారం కరీంనగర్ పట్టణ శివారులోని తపాల నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించారు. మహా చండీయాగంలో టియుఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో అజెండాగా పెట్టిన తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you